Chemical Leak | కర్ణాటక కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. మృతుల్లో నారాయణపేట వాసి..
Chemical Leak | కర్ణాటకలోని (Karnataka) ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున యాద్గిర్ (Yadgir) జిల్లాలోని కడేచూరు-బడియాల్ పారిశ్రామకవాడలో ఉన్న ఓ పరిశ్రమలో రసాయన వాయువు లీక్ (Chemical Leak) అయింది.
Chemical Leak | త్రినేత్ర.న్యూస్: కర్ణాటకలోని (Karnataka) ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున యాద్గిర్ (Yadgir) జిల్లాలోని కడేచూరు-బడియాల్ పారిశ్రామకవాడలో ఉన్న ఓ పరిశ్రమలో రసాయన వాయువు లీక్ (Chemical Leak) అయింది. దీంతో దానిని పీల్చడంతో ఊపిరిఆడక ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు.
మిగిలిన ఇద్దరిని మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) కట్ని జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్‌గా గుర్తించారు. మరణించినవారంతా 20 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్కులేనని పోలీసులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యానికి కార్మికులు బలవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీలో కనీస మౌలిక వసతులు కూడా లేవని చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ చర్యలతో పర్యవరణానికి హాని జరగడంతోపాటు ప్రజల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు
ఆగస్టు 4, 2026

DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
ఆగస్టు 4, 2026

Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



