Gold Diamond Ring | పెండ్లి వేడుకలో బంగారు వజ్రాల ఉంగరం మాయం.. ఈవెంట్ మేనేజర్‌పై..
Gold Diamond Ring | హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన ఓ మహిళ కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు హాజరయ్యింది. అక్కడ బంధువలు, మిత్రులతో సరదాగా గడిపారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే వేలికి బంగారు వజ్రాల ఉంగరం(Gold Diamond Ring) కనిపించలేదు.
Gold Diamond Ring | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన ఓ మహిళ కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు హాజరయ్యింది. అక్కడ బంధువలు, మిత్రులతో సరదాగా గడిపారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే వేలికి బంగారు వజ్రాల ఉంగరం(Gold Diamond Ring) కనిపించలేదు. దీంతో వేడుక జరిగిన కన్వెన్షన్ హాల్ నిర్వాహకులకు విషయం చెప్పారు. అది దొరికినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె వద్దకు చేరలేదు.
గత నెల 22న జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో నివసించే షీతల్ అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి నార్సింగ్‌లోని (Narsing) ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆమె కుటుంబానికి చెందిన వారి బంగారు ఉంగరం కనిపించకుండా పోయింది. మరుసటి రోజు గుర్తుతెలియని వ్యక్తి ఆ ఉంగరాన్ని కనుగొని, యజమానికి అందజేయాలని కన్వెన్షన్ హాల్ ఈవెంట్ మేనేజర్ (Event Manager) పంకజ్ శాస్త్రి అప్పగించారు. బాధితురాలు బంగారు ఉంగరం కోసం అతడిని సంప్రదించారు. అయితే తాను దానిని తన ఉద్యోగికి ఇచ్చానని, ఇప్పుడు అది కనిపించడం లేదని చెప్పారు. దీంతో బాధితురాలు ఈవెంట్ మేనేజర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విలువైన ఉంగరం ఈవెంట్ మేనేజర్ నిర్లక్ష్యంతో కనిపించకుండా పోయిందని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026

Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్
ఆగస్టు 6, 2026

MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



