Hyderabad | విచక్షణ మరచిన తండ్రి.. నాలుగేండ్ల కుమారుడిని ఫుట్‌పాత్‌కేసి కొట్టాడు..
Hyderabad | ఆవేశంలో విచక్షణ మరిచిన తండ్రి తన నాలుగేండ్ల కుమారుడిని ఫుట్‌పాత్‌కేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ (Hyderabad) గుడి మల్కాపూర్‌లో చోటుచేసుకుంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: ఆవేశంలో విచక్షణ మరిచిన తండ్రి తన నాలుగేండ్ల కుమారుడిని ఫుట్‌పాత్‌కేసి (Footpath) కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ (Hyderabad) గుడి మల్కాపూర్‌లో చోటుచేసుకుంది.
గుడిమల్కాపూర్‌కు (Gudimalkapur) చెందిన సల్మాన్ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కూడా భార్యభర్తల మధ్య వాగ్వాదం (Family Dispute) చోటుచేసుకుంది. దీంతో ఆగ్రాహానికి లోనైన సల్మాన్ తన నాలుగేండ్ల కుమారుడు అర్మాన్‌ను నేలకేసి కొట్టాడు. దీంతో అతని తల ఫుట్‌పాత్‌కు బలంగా తాకడంతో తీవ్రగాయమైంది. కుటుంబ సభ్యులు ఆ చిన్నారని హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
ఆగస్టు 12, 2026

Ponnam Prabhakar | 14న మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే



