Holidays | రెండో శనివారం, బోనాలు.. వరుసగా మూడు రోజులు సెలవులు
Holidays | విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఈ వీకెండ్‌లో వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు (Holidays) రానున్నాయి. ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు పాఠశాలలకు విరామం (School Holidays) లభించనుంది.
Holidays | త్రినేత్ర.న్యూస్: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఈ వీకెండ్‌లో వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు (Holidays) రానున్నాయి. ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు పాఠశాలలకు విరామం (School Holidays) లభించనుంది. ఈ నెల 8న రెండో శనివారం. దీంతో చాలావారకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది. ఇక ఆగస్టు 9న ఆదివారం. సాధారణంగానే సెలవు. అదేరోజు హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో బోనాల ( Bonalu) పండుగ. మరుసటి రోజు అంటే సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.
ఇక తర్వాతి వారంలోనూ మరోసారి మూడు రోజులపాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15న జెండా వందనం (Independence Day). ఆ రోజు తరగతులు ఉండవు. ఆగస్టు 16 ఆదివారం. మరుసటి రోజు నాగులపంచమి. ఆ రోజున ప్రభుత్వం ఐచ్చిక (ఆప్షనల్)సెలవుగా ప్రకటించింది. ఇది పాఠశాలల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాగా, స్కూల్ క్యాలండర్ ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 22 పనిదినాలు ఉంటాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!






