Joginapally Santhosh Kumar | ఈ అందమైన రోజు మాకు ఎంతో ప్రత్యేకం.. పచ్చని రేపటి కోసం మొక్క నాటుతున్నాం
Joginapally Santhosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు. మంగళవారం ఆయన పెళ్లి రోజును పురస్కరించుకుని సతీసమేతంగా ఒక మొక్కను నాటారు.
- పెళ్లి రోజును పురస్కరించుకొని సతీసమేతంగా మొక్క నాటిన సంతోష్‌కుమార్
Joginapally Santhosh Kumar | త్రినేత్ర.న్యూస్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంటూ ఆయన ఏటా తన పెళ్లి రోజున సతీసమేతంగా మొక్కలు నాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం ఆయన పెళ్లి రోజును పురస్కరించుకుని సతీసమేతంగా ఒక మొక్కను నాటారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
తమ వివాహ వార్షికోత్సవం రోజున ఇద్దరం కలిసి మొక్క నాటడంతో ఈ అందమైన రోజును మరింత ప్రత్యేకం చేసిందన్నారు. తమ ప్రేమ ప్రయాణం వర్ధిల్లుతున్న కొద్దీ, ఈ చిన్న మొక్క కూడా తమతో పాటే ఎదుగుతూ.. రాబోయే తరాలకు నీడను, జీవాన్ని, ఆశను పంచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పచ్చని రేపటి కోసం తమ వంతు చిన్న ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
A beautiful day made even more special by planting a sapling together on our wedding anniversary.
As our journey of love continues to grow, may this little tree grow alongside us bringing shade, life and hope for generations to come.
A small gesture for a greener tomorrow.… pic.twitter.com/Q9ddrArbUz
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 11, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Shehnaaz Gill | షూటింగ్లో ముక్కుపుడక మింగేసిన హీరోయిన్ - వీడియో వైరల్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీగా నష్టపోయిన సూచీలు..
- ●Minister Tummala | దళారుల జోక్యం లేకుండా పత్తి కొనుగోళ్లు
- ●Telangana Family Register Certificate | ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ తీసుకున్నారా? ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు.. రూ.62 చెల్లిస్తే చాలు
- ●Keralam | కేరళ పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ●Surya Grahan 2026 | ఆగస్టు 12న సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Shehnaaz Gill | షూటింగ్లో ముక్కుపుడక మింగేసిన హీరోయిన్ - వీడియో వైరల్

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీగా నష్టపోయిన సూచీలు..

Minister Tummala | దళారుల జోక్యం లేకుండా పత్తి కొనుగోళ్లు

Telangana Family Register Certificate | ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ తీసుకున్నారా? ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు.. రూ.62 చెల్లిస్తే చాలు






