Assembly Session | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ
Assembly Session | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly Session) మూడో రోజుకు చేరాయి. తొలి రోజు నుంచి అసెంబ్లీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ధర్నాలు, నిరసనలు, తోపులాటలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య సమావేశాలు సాగుతున్నాయి.
Assembly Session | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly Session) మూడో రోజుకు చేరాయి. తొలి రోజు నుంచి అసెంబ్లీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ధర్నాలు, నిరసనలు, తోపులాటలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య సమావేశాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ (BRS) సభ్యుల అరెస్టు, సస్పెన్షన్ వేటు, స్పీకర్‌పై దూషనలు, మహిళా సభ్యుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉభయ సభల్లోనూ అధికార విపక్షాలు పట్టుబట్టడంతో రెండో రోజు సమావేశాలు వాయిదాలు.. నినాదాల నడుమ సాగాయి. బుధవారం ఉదయం 10 గంటలకు మూడో రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లును మంత్రి సీతక్క (Seethakka) సభలో ప్రవేశపెట్టనున్నారు. నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. ఇక మండలిలో స్పీకర్‌పై వ్యాఖ్యల వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. శనివారం కూడా శాసనసభ సమావేశాలు కొనసాగుతాయని సభ్యులు వెల్లడించారు.
తాజావార్తలు
- ●SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
- ●Horoscope | సెప్టెంబర్ 9 రాశిఫలాలు.. అతిగా విశ్లేషించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!
- ●రాజకీయం వేడెక్కాలి.. రాష్ట్రం కాదు: అధికార పక్షం దూకుడుపై విశ్లేషణ!
- ●Osmania University | బేగంపేట నిఖితకు ఐదు గోల్డ్ మెడల్స్
- ●Fire Accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
- ●MLA Sanjay | డీసీపీ శిల్పవల్లి గారు.. సీఎం అంటే సంస్కారహీనుడు.. నీకు ఏమైందమ్మా సంస్కారం..?

SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్

Horoscope | సెప్టెంబర్ 9 రాశిఫలాలు.. అతిగా విశ్లేషించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!

రాజకీయం వేడెక్కాలి.. రాష్ట్రం కాదు: అధికార పక్షం దూకుడుపై విశ్లేషణ!

Osmania University | బేగంపేట నిఖితకు ఐదు గోల్డ్ మెడల్స్






