Kaleshwaram | ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పుడే చర్యలొద్దు – హైకోర్టు ఆదేశం
Kaleshwaram | కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) నివేదిక ఆధారంగా ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు (High Court) ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
A
A Sudheeksha
Telangana | Jan 19, 2026, 3.51 pm IST















