SIR | ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
SIR | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించింది.
P
Pradeep Manthri
National | Jan 19, 2026, 5.27 pm IST













