Ethics Committee Meeting | ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం
Ethics Committee Meeting | తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి (Revuri Prakash Reddy) అధ్యక్షతన శనివారం ఉదయం ఎథిక్స్ కమిటీ సమావేశం (Ethics Committee Meeting) జరిగింది.
Ethics Committee Meeting | త్రినేత్ర న్యూస్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి (Revuri Prakash Reddy) అధ్యక్షతన శనివారం ఉదయం ఎథిక్స్ కమిటీ సమావేశం (Ethics Committee Meeting) జరిగింది. గతంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Koushik Reddy) చేసిన వ్యాఖ్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ చర్చకు ఎథిక్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ఇందులో కౌశిక్‌రెడ్డి అంశంతో పాటు ఇతర విషయాలపై చర్చించినట్లు తెలిసింది.
గతంలో ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నోటీసులపై అసెంబ్లీలోనే సమాధానం చెప్పానని పాడి కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై పలుమార్లు వాయిదా పడగా నేటి ఈ భేటీలో కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉంత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
- ●PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
- ●Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం
- ●Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి
- ●Mahesh Goud | డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: మహేశ్ గౌడ్
- ●PM Modi | మురుగన్దే విజయం.. దీపం వివాదం వేళ ప్రధాని ఆసక్తికర పోస్ట్
- ●DMK | మోదీ సర్కార్‌కు బూస్ట్.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. యూటర్న్ వెనుక అసలు కారణమిదే..!

PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ

Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం

Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి

Mahesh Goud | డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: మహేశ్ గౌడ్






