త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET 2026 | టీజీ టెట్ ప్రాథ‌మిక కీ విడుద‌ల‌.. అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు ఆదివారమే లాస్ట్

TG TET 2026 | ఇటీవ‌ల తెలంగాణ పాఠ‌శాల‌ విద్యాశాఖ‌ నిర్వ‌హించిన ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌కు సంబంధించి ప్రాథ‌మిక కీ విడుద‌లైంది. టెట్ 2026 జ‌న‌వ‌రి కీ, రెస్సాన్స్ షీట్ల‌ను శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేసింది పాఠ‌శాల విద్యాశాఖ‌.

S

Telangana | Published On Jan 30, 2026, 5.52 pm IST

TG TET 2026 | టీజీ టెట్ ప్రాథ‌మిక కీ విడుద‌ల‌.. అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు ఆదివారమే లాస్ట్
Advertisement

TG TET 2026 | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవ‌ల తెలంగాణ పాఠ‌శాల‌ విద్యాశాఖ‌ నిర్వ‌హించిన ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌కు సంబంధించి ప్రాథ‌మిక కీ విడుద‌లైంది. టెట్ 2026 జ‌న‌వ‌రి కీ, రెస్సాన్స్ షీట్ల‌ను శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేసింది పాఠ‌శాల విద్యాశాఖ‌. టెట్ ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను నేటి నుంచి ఫిబ్ర‌వ‌రి 1న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 3 నుంచి 20వ తేదీ వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. టెట్ పేప‌ర్ 1, పేప‌ర్ 2కు క‌లిపి దాదాపు 2.37 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు రాగా, వీటిలో 71,670 మంది ఇన్‌స‌ర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement