Temperatures | మండుతున్న ఎండలు.. ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!
Temperatures | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు( Heat Wave ) దంచికొడుతున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు( Temperatures ) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా( Adilabad District )లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Temperatures | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు( Heat Wave ) దంచికొడుతున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు( Temperatures ) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా( Adilabad District )లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్( Hyderabad )లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ
ఇక రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల( Monsoon ) నిష్క్రమణ ప్రారంభమైంది. ఇప్పటికే 50 శాతం రుతుపవనాలు నిష్క్రమించగా, రేపటికల్లా రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రేపట్నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు పొడి వాతావరణం కొనసాగనుంది.
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు






