Municipal Elections | మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. అమలులోకి వచ్చిన కోడ్..!
Municipal Elections | మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 13న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు.
Municipal Elections | మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 13న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రాణి కుముదిని తెలిపారు. ఈ నెల 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. రాష్ట్రంలో 52,43,000 మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునున్నారని ఆమె చెప్పారు. ఎక్కడైనా అవసరమైతే ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందన్నారు. అదే రోజున కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల జరుగుతుందన్నారు.


సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



