Industrial Land | ల్యాండ్ బ్యాంక్‌లో నెంబర్ వన్‌గా తెలంగాణ.. డీపీఐఐటీ నివేదిక..!
Industrial Land | ఇండస్ట్రియల్ భూమి విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పరిశ్రమలకు తక్షణం కేటాయించేందుకు 30,749 హెక్టార్లు (సుమారు 75,980 ఎకరాలు) అందుబాటులో ఉన్నాయని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) నివేదిక పేర్కొంది. డీపీఐఐటీ ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది.
P
Pradeep Manthri
Telangana | Jan 17, 2026, 8.05 pm IST














