త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | బీస్ట్ మోడ్‌లో రామ్‌చ‌ర‌ణ్ – పెద్ది కోసం స్ట‌న్నింగ్ మేకోవ‌ర్

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీ మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

పెద్ది కోసం రామ్‌చ‌ర‌ణ్ ఫిజిక‌ల్‌గా చాలా మేకోవ‌ర్ అయ్యారు.  స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
01/06

జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో  షేర్ చేశారు రామ్‌చ‌ర‌ణ్‌.
02/06

ఈ ఫొటోల్లో బీస్ట్ మోడ్‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తున్నారు.  మెగాప‌వ‌ర్ స్టార్ ఫొటోలు ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.
03/06

పెద్ది మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
04/06

పెద్ది మూవీకి ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
05/06

పెద్ది త‌ర్వాత డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు చ‌ర‌ణ్‌.
06/06

తాజావార్తలు

Advertisement