Viral Video | నా బైక్‌నే ఓవర్ టేక్ చేస్తావా?.. కత్తితో కారు డ్రైవర్‌పై రెచ్చిపోయిన బైకర్ | త్రినేత్ర News
Viral Video | నా బైక్‌నే ఓవర్ టేక్ చేస్తావా?.. కత్తితో కారు డ్రైవర్‌పై రెచ్చిపోయిన బైకర్
ఆ బైక్ నెంబర్, బైక్ ఓనర్ వివరాలు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేసి బెంగళూరు పోలీసులు ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల కంట పడింది.