త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Formation Day Celebrations | పరేడ్​ గ్రౌండ్స్​లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. LIVE

Telangana Formation Day Celebrations | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు (Telangana Formation Day) సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

G

Telangana | Published On Jun 2, 2026, 9.09 am IST

Telangana Formation Day Celebrations | పరేడ్​ గ్రౌండ్స్​లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. LIVE
Advertisement

Telangana Formation Day Celebrations | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు (Telangana Formation Day) సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. క‌ళాకారులు త‌మ ఆట‌పాట‌లు, డ‌ప్పు చ‌ప్పుళ్లు, కోలాటాలు, గుస్సాడి నృత్యాల‌తో మార్క్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు. అంత‌కుముందు గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు.

Advertisement
Advertisement