Shivadhar Reddy | తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
Shivadhar Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్ర డీజీపీ (DGP) శివధర్‌రెడ్డి (Shivadhar Reddy)కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
A
A Sudheeksha
Telangana | Jan 9, 2026, 3.39 pm IST

















