Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
Global Summit | తెలంగాణలో త్వరలోనే ఇన్వెస్ట్ తెలంగాణ - తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మిట్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.
Global Summit | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో త్వరలోనే ఇన్వెస్ట్ తెలంగాణ - తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మిట్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఈవెంట్‌కు ఏర్పాట్లు సిద్ధం చేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఇక గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ప్రపంచ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధిపతులు, సీఈఓలు, దౌత్యవేత్తలతో పాటు ఇతర విశిష్ట అతిథులకు అధికారిక ఈమెయిళ్లు, ఆహ్వాన పత్రాలు పంపే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయంగా ఎక్కువ మంది పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, 'ఫ్యూచర్ సిటీ', ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, పారిశ్రామిక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ సమ్మిట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను ఈ సమ్మిట్‌లో ప్రముఖంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు
- ●Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం






