Telangana Assembly | వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల సంఘం నిర్ణయించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల సంఘం( BAC ) నిర్ణయించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు బీఏసీ ఆమోదం తెలిపింది. 22ఏపై జ్యుడీషియల్ విచారణ చేయాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో పాటు 25 అంశాలపై చర్చించాలని బీజేపీ కోరింది. ఇక సమావేశాల పొడిగింపుపై మరోసారి బీఏసీ భేటీ కానుంది.
తాజావార్తలు
- ●Auto Charges | త్వరలో ఆటో ఛార్జీలు పెంపు
- ●KTR | మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే.. అప్పటి వరకు రేవంత్‌ను వదిలిపెట్టం : కేటీఆర్
- ●KTR | అక్కల పట్ల పోలీసుల తీరు దారుణం.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
- ●BRS Protest in Nalgonda | మాజీ ఎమ్మెల్యే దుస్తులు చింపేసిన పోలీసులు.. నల్లగొండలో తీవ్ర ఉద్రిక్తత
- ●LPG Cylinder Booking Rules | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బుకింగ్ రూల్స్ మార్చిన కేంద్రం
- ●SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

Auto Charges | త్వరలో ఆటో ఛార్జీలు పెంపు

KTR | మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే.. అప్పటి వరకు రేవంత్‌ను వదిలిపెట్టం : కేటీఆర్

KTR | అక్కల పట్ల పోలీసుల తీరు దారుణం.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్

BRS Protest in Nalgonda | మాజీ ఎమ్మెల్యే దుస్తులు చింపేసిన పోలీసులు.. నల్లగొండలో తీవ్ర ఉద్రిక్తత




