Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి
Mahesh Kumar Goud | కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్టోబర్ 8న లోక్‌భవన్‌ను ముట్టడిస్తాం
నవంబర్ 1న చలో ఢిల్లీ
టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండియా కూటమి పార్టీ నేతలతో గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమై తమ కార్యాచరణను ప్రకటించారు.
కూటమి పార్టీలన్నీ కలిసి అక్టోబర్ 6న జిల్లా హెడ్ క్వార్టర్‌లో ర్యాలీ కలెక్టర్ల నిర్బంధం చేస్తామని టీ పీసీసీ చీఫ్ హెచ్చరించారు. అక్టోబర్ 8న కూటమి అన్ని పార్టీలు కలిసి లోక్ భవన్ ముట్టడిస్తాం. నవంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై తీవ్రంగా ఇండియా కూటమి ఖండిస్తుంది. అర్హత కలిగిన లక్షల మంది పౌరుల ఓట్లు తొలగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. బీజేపీ ఈడీని విచ్చలవిడిగా వాడుతుంది. బీజేపీ ఎన్నికల కమిషన్‌ను లోబర్చుకొని చేయకూడని పనులన్నీ చేస్తుంది. కేవలం సర్ వల్లే బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓడిపోయింది. ఎన్నికల కమిషన్ సర్ పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తుంది. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడమే కాదు.. అరెస్ట్ చేయాలి అని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

John Wesley | ‘సర్’ పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు
అక్టోబర్ 3, 2026

Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అక్టోబర్ 3, 2026

Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..
- ●Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
- ●CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన
- ●Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో - ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్
- ●Man Jumps Off 43rd Floor | షాకింగ్.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. రెండు ముక్కలైన బాడీ

Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..

Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ

CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన



