Harish Rao | హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు..
Harish Rao | హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతోపాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు కూడా ఉపశమనం లభించింది. ఈ ఇద్దరిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రెండు వేర్వేరు పిటిషన్లను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం ఇవాళ ఆ పిటిషన్లను కొట్టేసింది.
M
Mahesh Reddy B
Telangana | Jan 5, 2026, 12.28 pm IST

















