Sub Registrar Office | నేటి నుంచి రాత్రి 7.30 వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
Sub Registrar Office | రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువ (Market Value) పెరుగనుంది. దీంతో రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంలో జోరు నెలకొన్నది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల (Sub Registrar Office) వద్ద భారీ రద్దీ పెరిగింది.
Sub Registrar Office | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువ (Market Value) పెరుగనుంది. దీంతో రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంలో జోరు నెలకొన్నది. భూముల విలువ అధికమవుతుండంతో క్రయవిక్రయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల (Sub Registrar Office) వద్ద భారీ రద్దీ నెలకొన్నది. దీనికి అనుగుణంగా భూముల కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునే వారి సౌలభ్యం కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలను పొడిగింది. శుక్రవారం (మే 29) నుంచి జూన్ 3 వరకు ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ ధ్యేయమని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వేగం, పారదర్శకత, సౌకర్యం లక్ష్యాలుగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. పనివేళలు పెంచడంతో పాటు.. ప్రజల అవసరాల దృష్ట్యా రోజువారీ స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచింది. రిజిస్ట్రేషన్ల డిమాండ్‌ను బట్టి అవసరమైతే అదనపు పని గంటల నియమాన్ని మరిన్ని రోజుల వరకు కూడా పొడిగించే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
- ●Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం
- ●Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్
- ●Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం

Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం





