Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపాలని పీజేఆర్ కూతురు, కాంగ్రెస్ నేత విజయారెడ్డి కోరారు.
Vijaya Reddy |త్రినేత్ర న్యూస్: ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపాలని పీజేఆర్ కూతురు, కాంగ్రెస్ నేత విజయారెడ్డి కోరారు. ఈమేరకు ఆమె గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ విజయారెడ్డి 2024లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి పిటిషన్‌పై తుది తీర్పు వెలువరించాకే నోటిఫికేషన్ ఇవ్వాలని విజయారెడ్డి కోరారు. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించే ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌లో ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), దానం నాగేందర్‌ను ఆమె ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇటీవల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న విజయారెడ్డి, ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హైకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?
అక్టోబర్ 1, 2026

Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!
అక్టోబర్ 1, 2026

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
- ●Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..
- ●Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?
- ●Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!
- ●Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా
- ●Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..

Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..

Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?

Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!



