POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య
POCSO Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. పోక్సో కేసు (POCSO Case) పెట్టారనే కక్షతో తన భార్య పిల్లలు సహా ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి.
POCSO Case | త్రినేత్ర.న్యూస్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. పోక్సో కేసు (POCSO Case) పెట్టారనే కక్షతో తన భార్య పిల్లలు సహా ఆరుగురిని కత్తితో పొడిచి హత్య చేశాడో వ్యక్తి.

షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ (28) ఓ బాలికను వేధించాడని.. బాధితురాలు, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు పోక్సో కేసు నమోదుచేసి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్‌పై తిరొగిచ్చిన నిందితుడు.. శనివారం తెల్లవారుజామున తన భార్య సరిత, మూడేండ్ల కుమార్తె, రెండేండ్ల కుమారుడితోపాటు బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Vikarabad | వికారాబాద్‌లో మహిళ అదృశ్యం.. నారాయణపేటలో సగం కాలిన స్థితిలో మృతదేహం..
అక్టోబర్ 4, 2026

POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
సెప్టెంబర్ 29, 2026

Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
సెప్టెంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



