Niranjan Reddy | యాప్ పోయి కార్డు వచ్చిందా? యూరియా కోసం రైతులు చలిలో వణుకుతూ పడిగాపులు కాయాలా? | త్రినేత్ర News
Niranjan Reddy | యాప్ పోయి కార్డు వచ్చిందా? యూరియా కోసం రైతులు చలిలో వణుకుతూ పడిగాపులు కాయాలా?
తెల్లవారుజాము నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం లైన్లు కట్టి, చలికి వణుకుతూ పడిగాపులు కాస్తున్నారు. శాసనసభలో ప్రభుత్వం మార్కెట్లో యూరియా కొరత లేదని అబద్దాలు చెబుతుంది.