Dr Rahul Devraj | నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం
Dr Rahul Devraj | నిమ్స్ ఆస్పత్రి కొత్త డైరెక్టర్‌గా సీనియర్ యురాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా చొంగ్తు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
Dr Rahul Devraj | త్రినేత్ర.న్యూస్ : నిమ్స్ ఆస్పత్రి కొత్త డైరెక్టర్‌గా సీనియర్ యురాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా చొంగ్తు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. నిమ్స్ డైరెక్టర్‌గా రాహుల్ దేవరాజ్ మూడేండ్ల పాటు కొనసాగనున్నారు.
2023లో నిమ్స్ డైరెక్టర్‌గా సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బీరప్ప నియాకమైన సంగతి తెలిసిందే. ఈ పదవిలో మూడేండ్ల పాటు ఆయన కొనసాగారు. బీరప్ప స్థానంలో దేవరాజ్ నియామకం అయ్యారు. ప్రస్తుతం రాహుల్ దేవరాజ్ యురాలజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా కొనసాగుతున్నారు. 2 వేల వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ నిర్వహించారు.

సంబంధిత వార్తలు

Women Safety Wing | ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ
జూన్ 7, 2026

LPG Cylinder Price | గ్యాస్ సిలిండర్ ధర.. దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే ఎక్కువ!
జూన్ 7, 2026

Hyderabad | కూకట్పల్లి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో గలీజ్ పనులు.. విటులు, యువతులు అరెస్ట్
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆఫ్ఘన్ స్కోర్ 81/3
- ●Women Safety Wing | ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ
- ●INDIA | ఇండియా కూటమిలో లుకలకలు.. కాంగ్రెస్‌పై సీపీఎం ఆగ్రహం, రేపటి భేటీని బహిష్కరించిన డీఎంకే
- ●Vaishnavi Chaitanya | ప్రొడ్యూసర్‌గా మారిన అఖిల్ హీరోయిన్ - బేబీ బ్యూటీతో తమిళ సినిమా
- ●Samantha | సమంతకు సాయిపల్లవి ఆఫర్ - టాప్ హీరోయిన్ల కాంబోలో సినిమా
- ●STHREE RIDE | 'స్త్రీ రైడ్' కార్యక్రమం ప్రారంభం.. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం

IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆఫ్ఘన్ స్కోర్ 81/3

Women Safety Wing | ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ

INDIA | ఇండియా కూటమిలో లుకలకలు.. కాంగ్రెస్‌పై సీపీఎం ఆగ్రహం, రేపటి భేటీని బహిష్కరించిన డీఎంకే

Vaishnavi Chaitanya | ప్రొడ్యూసర్‌గా మారిన అఖిల్ హీరోయిన్ - బేబీ బ్యూటీతో తమిళ సినిమా



