Organ Donation | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ముగ్గురికి పునర్జన్మనిచ్చిన వరంగల్ రైతు
Organ Donation | రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ రైతు అవయవదానంతో (Organ Donation) ముగ్గురికి పునర్జన్మనిచ్చారు.
Organ Donation | త్రినేత్ర న్యూస్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ రైతు అవయవదానంతో (Organ Donation) ముగ్గురికి పునర్జన్మనిచ్చారు. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన రైతు పుల్యాల రాజు ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్తను కోల్పోయిన తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆయన భార్య రేణుక గొప్ప మనసు చాటుకున్నారు. అవయవదానం చేసేందుకు అంగీకరించారు. దీంతో రాజు రెండు కిడ్నీలు, కాలేయాన్ని దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు కొత్త జీవితాన్ని అందించారు.
కష్ట సమయంలోనూ రాజు కుటుంబం ఉదాత్తమైన మానవత్వాన్ని చాటుకుందని అగ్నిమాపక శాఖ డీజీ సజ్జనార్ (Sajjanar) ఎక్స్ వేదికగా ప్రశంసించారు. వారి ఈ నిస్వార్థ త్యాగం సమాజానికి ఆదర్శంగా నిలిచి, అవయవదానం వైపు మరికొందరిని నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Kaloji Kala Kshethram | కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే కాళోజీ కళాక్షేత్రం
నవంబర్ 21, 2026

Kaloji Kalakshetram Hanumakonda | ప్రజాకవిని అవమానించడమే.. కాళోజీ కళాక్షేత్రంలోకి ‘కుడా’ ఆఫీస్ తరలింపుపై దేశపతి ఫైర్
నవంబర్ 19, 2026

Dasyam Vinay Bhasker | వరంగల్ జన చైతన్య సభలో భారీ చేరికలుంటాయ్
నవంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Foreign Tours | మాజీ సీఎం విదేశీ పర్యటనలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- ●IND VS NZ | టెస్టు క్రికెట్లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు.. 150 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఘనత!
- ●Road Accident | నెత్తురోడిన రహదారులు.. 12 మంది దుర్మరణం
- ●Road Accident | ఒక్క కునుకు తొమ్మిది మందిని బలిగొంది..!
- ●BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!
- ●SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు.. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్?

Foreign Tours | మాజీ సీఎం విదేశీ పర్యటనలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

IND VS NZ | టెస్టు క్రికెట్లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు.. 150 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఘనత!

Road Accident | నెత్తురోడిన రహదారులు.. 12 మంది దుర్మరణం

Road Accident | ఒక్క కునుకు తొమ్మిది మందిని బలిగొంది..!



