త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaloji Kala Kshethram | కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే కాళోజీ కళాక్షేత్రం

Kaloji Kala Kshethram | ప్రజా కవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ను ఆదేశించారు.

S

Telangana | Published On Nov 21, 2026, 5.29 pm IST

Kaloji Kala Kshethram | కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే కాళోజీ కళాక్షేత్రం
Advertisement

హనుమకొండ కలెక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Kaloji Kala Kshethram | త్రినేత్ర న్యూస్ : ప్రజా కవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ను ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సీఎం స్పందించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని సీఎం ఆదేశించారు. కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించి కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను చర్చించి ఖరారు చేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

Advertisement
Advertisement