Robotic surgery workshop TIMS | రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ఎంతో సంతోషకరం: దామోదర రాజనర్సింహ
Damodara Rajanarsimha | హైదరాబాద్ సనత్ నగర్‌లోని డా. మర్రి చెన్నారెడ్డి TIMS ఆసుపత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
Damodara Rajanarsimha | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ సనత్ నగర్‌లోని డా. మర్రి చెన్నారెడ్డి TIMS ఆసుపత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. తెలంగాణలో వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేసి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడారు.
ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను పరిశీలించాం. వాటి వినియోగంపై నిపుణులతో చర్చించాం. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ సేవలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంపై చర్చించాం అని దామోదర పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో DME డా. వాణి, TIMS డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్, డా. బీరప్ప, డా. విమల థామస్, డా. సుధీర్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.
❇️ #TIMS సనత్ నగర్లో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ప్రారంభం
❇️ సనత్ నగర్‌లోని డా. మర్రి చెన్నారెడ్డి TIMS ఆసుపత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.
❇️ ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతిక… pic.twitter.com/dJqQT6r2jL
— Damodar Raja Narasimha (@DamodarCilarapu) September 13, 2026
సంబంధిత వార్తలు

Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
సెప్టెంబర్ 13, 2026

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
సెప్టెంబర్ 12, 2026

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Vinayaka Chavithi | గజముఖ గణపతి రూపాలెన్నో తెలుసా?.. ఒక్కో స్వరూపానికి ఒక్కో విశిష్ఠత..
- ●Vijay - Trisha | త్రిష సడెన్ ఎంట్రీ - ముఖం చాటేసిన విజయ్ - ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది?
- ●Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..

Vinayaka Chavithi | గజముఖ గణపతి రూపాలెన్నో తెలుసా?.. ఒక్కో స్వరూపానికి ఒక్కో విశిష్ఠత..

Vijay - Trisha | త్రిష సడెన్ ఎంట్రీ - ముఖం చాటేసిన విజయ్ - ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది?

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు



