Revanth Reddy | జనం ఆకాంక్షలే కేంద్రంగా.. త్యాగాల ఆశయాలే ఇంధనంగా.. వెయ్యిరోజుల పాలన: సీఎం రేవంత్
Revanth Reddy | జనం ఆకాంక్షలే కేంద్రంగా, త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) కొలువుదీరి 1000 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: జనం ఆకాంక్షలే కేంద్రంగా, త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) కొలువుదీరి 1000 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. పేదల అవసరాలను, వారి ఆత్మగౌరవాలను మేళవించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర దీర్ఘకాలిక భవితను, బిడ్డల ఉపాధిని మేళవించి అభివృద్ధి పథంలో నడుస్తున్నామని పేర్కొన్నారు.
సకల వర్గాలకు సామాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను కల్పిస్తూ వెయ్యి రోజుల పాలన సాగిస్తున్నామని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులు, లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల అండతో తెలంగాణను (Telangana) విశ్వ వేదికపై విజయపతాకగా నిలిపే వరకు ఈ కృషిని అవిశ్రాంతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో తనకు తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీతో ఈ అనుబంధం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు
సెప్టెంబర్ 9, 2026

CM Revanth Reddy | ‘ఫేక్’ రాజకీయాలు చేస్తున్న ‘ఆవేశం స్టార్’ రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 9, 2026

Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం
- ●CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి
- ●Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి
- ●Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
- ●IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి 'హైడ్రా' భగీరథ ప్రయత్నం
- ●TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడబ్ల్యూజే

NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం

CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి

Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి

Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు



