Revanth Reddy | ‘గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపక’ను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
పంచాయతీరాజ్ చట్టం -2018, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో 292 పేజీల పుస్తకాన్ని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(TGIRD) రూపొందించింది.
Revanth Reddy | గ్రామ పంచాయతీ లేవల్లో ప్రజా ప్రతినిధులు వాళ్ల విధులు, బాధ్యతలను తెలుసుకునేలా, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారంతో గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక(Gram Panchayat Public Representatives Hand Book)ను రూపొందించారు. ఈ హ్యాండ్ బుక్‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీరాజ్ చట్టం -2018, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో 292 పేజీల పుస్తకాన్ని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(TGIRD) రూపొందించింది. ఈ హ్యాండ్ బుక్‌ని ఇటీవల ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం అందించనుంది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



