New Year | రాష్ట్ర గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
New Year | నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లోక్‌భవన్ (Lok Bhavan) లో రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ (Jishnu Devvarma) ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
A
A Sudheeksha
Telangana | Jan 1, 2026, 3.22 pm IST
















