MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
MLA Prakash Goud | ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన కన్న కొడుకు సంతోష్ గౌడ్‌పై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడి ప్రేమ పెళ్లి గురించి తాను మాట్లాడదలచుకోలేదని ఆయన పేర్కొన్నారు.
MLA Prakash Goud | త్రినేత్ర.న్యూస్ : ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన కన్న కొడుకు సంతోష్ గౌడ్‌పై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడి ప్రేమ పెళ్లి గురించి తాను మాట్లాడదలచుకోలేదని ఆయన పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పష్టం చేశారు.
మా నాన్నే దగ్గరుండి దాడి చేయించాడు..
ప్రేమ వివాహాన్ని అడ్డుకునేందుకు తనపై, తనకు మద్దతుగా ఉన్న వారిపై మా నాన్న ప్రకాశ్ గౌడ్ దగ్గరుండి దాడులు చేయించారని కుమారుడు సంతోష్ గౌడ్ ఆరోపించారు. రూపా రెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత తనపై ఒత్తిడి పెరిగిందని, బెదిరింపులకు దిగారని పేర్కొన్నారు. మణికొండలోని రూపారెడ్డి ఇంటికి కొందరు దుండగులు వచ్చి దాడి చేశారని తెలిపారు. ఈ దాడుల వెనుక తన తండ్రి ప్రకాశ్ గౌడ్ ఉన్నాడని ఆరోపించారు.
రూపా రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, డయల్-100కు సమాచారం ఇచ్చినా ఫిర్యాదును పోలీసులు సరిగా స్వీకరించలేదని పేర్కొన్నారు. నార్సింగి పోలీసులు రాజకీయ ప్రభావంతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా ముందుకు రావడంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని సంతోష్ గౌడ్ తెలిపారు.

ఈ వ్యవహారంపై రూపారెడ్డి మాట్లాడుతూ.. తనపై కేసులు నమోదు చేసి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిణామాలు ముందస్తు ప్రణాళికలో భాగమని రూపా రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

National Handloom Day | చేనేత రంగం పునరుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
ఆగస్టు 7, 2026

Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
ఆగస్టు 7, 2026

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ
- ●Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?
- ●Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
- ●Arvind Kejriwal | ప్రజల గొంతుకలను అణచివేసేందుకే సోషల్ మీడియా కొత్త నిబంధనలు : కేజ్రీవాల్
- ●Congress Whip | ఆ మూడురోజులు పార్లమెంట్‌కు రావాలి.. సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
- ●KTR | నేతన్నల కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్

PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ

Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..

Arvind Kejriwal | ప్రజల గొంతుకలను అణచివేసేందుకే సోషల్ మీడియా కొత్త నిబంధనలు : కేజ్రీవాల్



