KTR | ప్రజలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణా?.. దీనిని తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేమి అనాలి?: కేటీఆర్
KTR | మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. ప్రజలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ (Public hearing) నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు.
KTR | త్రినేత్ర న్యూస్:మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. ప్రజలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ (Public hearing) నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) లేకుండానే ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తున్నారని ఎక్స్ వేదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు పరిస్థితుల్లోనూ బ్యూటిఫికేషన్ (Beautification) పనులపై ప్రభుత్వానికి అంత ప్రాధాన్యత ఎందుకు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిని తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేమి అనాలి? అంటూ ఎద్దేవా చేశారు.
సంబంధిత వార్తలు

Niranjan Reddy | పాలమూరు రంగారెడ్డికి ఆ మూడు పార్టీలు మరణశాసనం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
అక్టోబర్ 8, 2026

KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్
సెప్టెంబర్ 11, 2026

Palamuru-Rangareddy Project | పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం.. స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Parliament Monsoon session | 88 రోజులైనా ముగియని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్
- ●Russia | ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి.. జైలుపాలయ్యాడు..
- ●Donald Trump | ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు.. ట్రంప్ కీలక ప్రకటన..
- ●Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ.. చైనా గూఢచర్య ఆరోపణల కలకలం..
- ●Madhya Pradesh | Massive Fire | మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవ దహనం
- ●Delhi Air Quality | దీపావళి ఎఫెక్ట్.. పటాకుల మోతతో కాలుష్య కోరల్లో ఢిల్లీ

Parliament Monsoon session | 88 రోజులైనా ముగియని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Russia | ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి.. జైలుపాలయ్యాడు..

Donald Trump | ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు.. ట్రంప్ కీలక ప్రకటన..

Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ.. చైనా గూఢచర్య ఆరోపణల కలకలం..



