RTC Strike | ఆర్టీసీ సమ్మె వెనుక హరీశ్‌రావు..
RTC Strike | తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక హరీశ్‌రావు ఉన్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
RTC Strike | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక హరీశ్‌రావు ఉన్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అధికారులతో చర్చల మధ్యలో జేఏసీ నేతలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. చర్చిస్తుండగానే సమ్మెకు వెళ్లడం కుట్రలో భాగమేనని పొన్నం ఆక్షేపించారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా వ్యవహరించిందని మండిపడ్డారు. మహాలక్ష్మీ పథకం నచ్చకే ఆర్టీసీ కుట్రలు చేస్తున్నారని, రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది దోపిడీ అని పొన్నం దుయ్యబట్టారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





