Ponguleti Srinivas Reddy | ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ మరింత సులువు.. గంటల తరబడి నిరీక్షణకి చెక్ | త్రినేత్ర News
Ponguleti Srinivas Reddy | ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ మరింత సులువు.. గంటల తరబడి నిరీక్షణకి చెక్
స్లాట్ బుకింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయం కూడా చాలావరకు తగ్గిందని ఒక్కో డాక్యుమెంట్‌కు 18 నుచి 21 నిమిషాల్లోనే పూర్తవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.