BRS Party | నారాయణగూడ పీఎస్‌లో తాతా మధు, నవీన్ రెడ్డి విచారణ
BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
BRS Party | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిని పోలీసులు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అయితే తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో తాతా మధును నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●KTR | కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువ: కేటీఆర్
- ●Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
- ●Thakkellapally Ravinder Rao | మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన ఈ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: ఎమ్మెల్సీ రవీందర్ రావు
- ●UIIC Recruitment | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు..
- ●అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్... సభకు దూరంగా ఉండటం వెనుక 6 కారణాలు
- ●Harish Rao | అసెంబ్లీ వద్ద తోపులాట.. హరీశ్ రావు, కేటీఆర్‌పై కేసు

KTR | కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువ: కేటీఆర్

Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

Thakkellapally Ravinder Rao | మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన ఈ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: ఎమ్మెల్సీ రవీందర్ రావు

UIIC Recruitment | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు..




