OU Law Exams | ఓయూ లా పరీక్షలు వాయిదా
OU Law Exams | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వచ్చే నెల 11న నిర్వహించాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని లా కోర్సుల పరీక్షలను (Law Exams) అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షలను తిరిగి 16వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించారు.
OU Law Exams | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వచ్చే నెల 11న నిర్వహించాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని లా కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నిర్వహించాల్సిన అన్ని లా కోర్సుల పరీక్షలను తిరిగి 16వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇతర పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






