OU Degree Exams | ఆ రోజు డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా వేయండి.. సీఎం రేవంత్‌కు ఎంపీ ఓవైసీ రెక్వెస్ట్
OU Degree Exams | మే 28వ తేదీన బక్రీద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే డిగ్రీ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు.
OU Degree Exams | త్రినేత్ర.న్యూస్ : మే 28వ తేదీన బక్రీద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే డిగ్రీ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. బక్రీద్ రోజున పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని బక్రీద్ రోజున నిర్వహించే పరీక్షలకు మరో తేదీ ప్రకటించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు.
మే 28న జరిగే పరీక్షలు ఇవే..
- బీకామ్(నాలుగో సెమిస్టర్) - బిజినెస్ స్టాటిస్టిక్స్
- బీకామ్(ఆరో సెమిస్టర్) - అకౌంటింగ్ స్టాండర్డ్స్ & కార్పొరేట్ గవర్నెన్స్
- బీఎస్సీ హానర్స్(నాలుగో సెమిస్టర్) - కంప్యూటర్ సైన్స్(బిగ్ డేటా)
- బీఎస్సీ హానర్స్(ఆరో సెమిస్టర్) - ఆప్తిమైజేషన్ టెక్నిక్స్
- బీఎస్సీ బయోమెడికల్ సైన్స్(నాలుగో సెమిస్టర్)
- బీఏ(సీబీసీఎస్) (ఆరో సెమిస్టర్) - మ్యాథమేటిక్స్
- బీఎస్‌డబ్ల్యూ(సీబీసీఎస్) (నాలుగో సెమిస్టర్) - సోషల్ వర్క్ మెథడాలజీ III
తాజావార్తలు
- ●E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?
- ●Bhatti Vikramarka | పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం
- ●KTR | పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నయ్.. అందుకే దొంగల్లా తొలగించారు
- ●Kiara Advani | డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న రాఘవేంద్రరావు మాజీ కోడలు - కియారా అద్వానీతో బాలీవుడ్ మూవీ
- ●KBR Park One Way | కేబీఆర్ పార్క్ వన్ వే రూట్.. ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఇలా
- ●Minister Ponguleti | నెలాఖరులోగా 22-ఏ సమస్యను పరిష్కరిస్తాం

E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?

Bhatti Vikramarka | పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం

KTR | పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నయ్.. అందుకే దొంగల్లా తొలగించారు

Kiara Advani | డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న రాఘవేంద్రరావు మాజీ కోడలు - కియారా అద్వానీతో బాలీవుడ్ మూవీ





