త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University | ఓయూ డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీ (Degree Exam Dates) లను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.

A

Telangana | Published On Dec 29, 2025, 5.41 pm IST

Osmania University | ఓయూ డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Advertisement

Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీ (Degree Exam Dates) లను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్ డబ్ల్యూ, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement