Uttam Vs Revanth | మరోసారి ఉత్తమ్ వర్సెస్ రేవంత్
Uttam Vs Revanth | రాష్ట్రంలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ పెద్దల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అసెంబ్లీ (Assembly) వేదికగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై పీపీటీ (PPT) ఇవ్వాల్సిన నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
A
A Sudheeksha
Telangana | Jan 3, 2026, 2.54 pm IST

















