NIMS Recruitment | నిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. జూన్ 25 వరకు దరఖాస్తులు
NIMS Recruitment | హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 25 లోగా ఆన్‌లైన్‌లో (NIMS Recruitment) దరఖాస్తు చేసుకోవచ్చు.
NIMS Recruitment | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 25 లోగా ఆన్‌లైన్‌లో (NIMS Recruitment) దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.32,682 వేతనం చెల్లిస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన (Contract Basis) నియమిస్తున్నారు.
పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్
అర్హతలు: బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం ఉత్తీర్ణత. సంబంధిత రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. గంట వ్యవధిలో పూర్తిచేయాలి. మొత్తం 50 ప్రశ్నలు అండుగుతారు. ఎంపికైన వారికి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్లకు చివరి తేదీ: జూన్ 25
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
పరీక్ష తేదీ: జూన్ 28
వెబ్‌సైట్: www.nims.edu.in
పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?
- ●Bandi Bhagirath Bail | పోక్సో కేసు.. బండి భగీరథ్‌కు బెయిల్
- ●Modi-Trump | మోదీ గ్రేట్ లీడర్.. యుద్ధాలకు దూరంగా ఉంటారు.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం
- ●Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
- ●Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!
- ●Rahul Gandhi | పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?

Bandi Bhagirath Bail | పోక్సో కేసు.. బండి భగీరథ్‌కు బెయిల్

Modi-Trump | మోదీ గ్రేట్ లీడర్.. యుద్ధాలకు దూరంగా ఉంటారు.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు






