Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై ప్రభుత్వ విప్‌లు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
Balka Suman | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై ప్రభుత్వ విప్‌లు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలంటూ, మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని బాల్క సుమన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నాంపల్లి పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
తాజావార్తలు
- ●Google Playstore | ప్లే స్టోర్‌లో యాప్ మాయం అయితే వెంటనే అలర్ట్.. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్..
- ●Mira Road Goat Controversy | బక్రీద్ ఉద్రిక్తతలు: అపార్ట్మెంట్లోకి మేకలు.. నిరసనగా పందిపిల్లతో ఎంట్రీ.. పోలీసుల హైడ్రామా!
- ●Harish Rao | ఇదేనా ఒకటో తారీఖు జీతం ఇవ్వడం అంటే సీఎం గారూ..? : హరీశ్‌రావు
- ●Pune Porsche Case | పుణె పోర్షే కేసు: కరెన్సీ నోట్ల దండలతో తండ్రి చిందులు.. మండిపడుతున్న నెటిజన్లు
- ●Thummala Nageswara Rao | మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల : మంత్రి తుమ్మల
- ●Air India | సాంకేతిక సమస్య.. 8 గంటలుగా గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం..!

Google Playstore | ప్లే స్టోర్‌లో యాప్ మాయం అయితే వెంటనే అలర్ట్.. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్..

Mira Road Goat Controversy | బక్రీద్ ఉద్రిక్తతలు: అపార్ట్మెంట్లోకి మేకలు.. నిరసనగా పందిపిల్లతో ఎంట్రీ.. పోలీసుల హైడ్రామా!

Harish Rao | ఇదేనా ఒకటో తారీఖు జీతం ఇవ్వడం అంటే సీఎం గారూ..? : హరీశ్‌రావు

Pune Porsche Case | పుణె పోర్షే కేసు: కరెన్సీ నోట్ల దండలతో తండ్రి చిందులు.. మండిపడుతున్న నెటిజన్లు






