Mupparam | ప్రైవేట్ బడికి పంపితే ప్రభుత్వ పథకాలు కట్.. ముప్పారం గ్రామసభ తీర్మానం
Mupparam | చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు (Private School) పంపిస్తే ప్రభుత్వ పథకాల్లో (Government Schemes) కోత విధించాలని పంచాయతీ గ్రామసభ తీర్మానించింది. ప్రభుత్వ బడులనే ఎంచుకుని ఉచిత ఇంగ్లిష్ మీడియం, కార్పోరేట్ విద్యా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరింది.
Mupparam | త్రినేత్ర.న్యూస్: ప్రస్తుతం చదువు కొనే పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలంటే లక్షల్లో వెచ్చించాల్సి వన్నది. ఏటా ప్రైవేటు పాఠశాలలు (Private School) ఫీజులను పెంచుతూ పోతూనే ఉంటున్నాయి. దీంతో అది తల్లిదండ్రులకు తలకుమించిన భారం అవుతున్నది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ముప్పారం (Mupparam) గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకున్నది.
గ్రామానికి చెందిన చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తే ప్రభుత్వ పథకాల్లో (Government Schemes) కోత విధించాలని పంచాయతీ గ్రామసభ తీర్మానించింది. ప్రభుత్వ బడులనే ఎంచుకుని ఉచిత ఇంగ్లిష్ మీడియం, కార్పోరేట్ విద్యా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరింది. గ్రామాల్లో పేద, మద్య తరగతి జనం బతికే పరిస్థితి లేదని సర్పంచ్ గుంటిపల్లి రేణుక అన్నారు. ముప్పారం ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థులకు గ్రామ పంచాయతీ స్కూల్ యూనిఫాం, పాఠ్యపుస్తకాలను, నోట్ బుక్కులు, బూట్లు, టై, బెల్టులను ఉచితంగా అందిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
- ●Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు
- ●OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క
- ●99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్
- ●Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా
- ●Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య - విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క

99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్






