School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం
School Bus | అప్పుడప్పుడు డ్రైవర్లకు గుండెపోటు, ఫిట్స్ వస్తుంటాయి. అయినా కూడా ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంటారు. ఆ మాదిరి ఘటనే మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో చోటు చేసుకుంది.
School Bus | త్రినేత్ర న్యూస్ : అప్పుడప్పుడు డ్రైవర్లకు గుండెపోటు, ఫిట్స్ వస్తుంటాయి. అయినా కూడా ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంటారు. ఆ మాదిరి ఘటనే మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో చోటు చేసుకుంది.
నర్సాపూర్ పరిధిలోని ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన బస్సు.. శనివారం మధ్యాహ్నం విద్యార్థులతో స్కూల్ నుంచి బయల్దేరింది. అయితే బస్సును నడిపిస్తున్న డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో స్కూల్ బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆగిఉన్న గూడ్స్ వెహికిల్‌తో పాటు రెండు బైక్‌లను ఢీకొట్టింది. స్థానికులు గమనించి, ఫిట్స్‌కు గురైన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్కూల్ యాజమాన్యం, పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
- ●Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్
- ●U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
- ●Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
- ●BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్
- ●Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం

Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!






