Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీది కీలకపాత్ర: ఎంపీ చామల
Chamala Kiran Kumar Reddy | సమాచార సాంకేతిక రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ (Cyber Security) సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: సమాచార సాంకేతిక రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ (Cyber Security) సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని టీ వర్క్స్ (T-Works) ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ జెన్‌సీ ల్యాబ్స్ (ZenC Labs)ను ఎంపీ చామల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పరిశోధన ఆధారిత స్టార్టప్‌లు ఎంతో దోహదపడతాయన్నారు. అత్యాధునిక సాంకేతికతతో సంస్థను ప్రారంభించిన ఫౌండర్, సీఈవో రవి పుత్తా, వారి బృందాన్ని అభినందించారు. సంస్థ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జెన్‌సీ ల్యాబ్స్ చీఫ్ మెంటార్ మురళి తలసిల, అరబిందో ఫార్మా గ్రూప్ సీఐఓ చిట్టి బాబు, వాల్యూమోమెంటమ్ సీనియర్ వీపీ భరత్ అయ్యంగార్‌తో పాటు పలువురు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక ప్రముఖులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Microsoft | మైక్రోసాఫ్ట్‌కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్‌ఫామ్.. కీలక మైలురాయి..
ఆగస్టు 22, 2026

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●CM Vijay | చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు
- ●IOB | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిక్రూట్మెంట్.. 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
- ●Ola Electric | ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం..
- ●IRCTC | ఒక్క టూర్లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు.. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..
- ●Samantha | పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేసిన సమంత - అమ్మతనంపై ఆసక్తికర కామెంట్లు
- ●Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..

CM Vijay | చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు

IOB | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిక్రూట్మెంట్.. 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం..

IRCTC | ఒక్క టూర్లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు.. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..



