Chamala Kiran Kumar Reddy | ఎంపీల కొనుగోళ్లపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.. స్పీకర్‌కు ఎంపీ చామల కిరణ్ వాయిదా తీర్మానం..
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: ఎంపీల పార్టీ ఫిరాయింపుల అంశంపై పార్లమెంట్‌లో తక్షణ చర్చ నిర్వహించాలని కోరుతూ భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం (Adjournment Motion) సమర్పించారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: ఎంపీల పార్టీ ఫిరాయింపుల అంశంపై పార్లమెంట్‌లో తక్షణ చర్చ నిర్వహించాలని కోరుతూ భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం (Adjournment Motion) సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీలోకి ఆకర్షిస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ పరిణామాలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఒత్తిడి సాధనాలుగా ఉపయోగించి ప్రజాప్రతినిధులను బీజేపీలో చేర్చుకుంటుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు
- ●Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు





