Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ – నాన్న పెద్ద ప్రొడ్యూసర్ – శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
శ్రీనివాస మంగాపురం మూవీతో బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఘనమైన సినీ నేపథ్యమే ఉంది. రషా తడానీ తల్లి రవీనా టాండన్ ఒకప్పుడు బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది. తండ్రి అనిల్ తడానీ బాలీవుడ్‌లో పలు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రషా తడానీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్రీనివాస మంగాపురం రిలీజ్ కాకముందే మరో రెండు తెలుగు సినిమాల్లో రషా తడానీకి ఛాన్స్‌లు వచ్చినట్లు సమాచారం.
N
Naresh N
Entertainment | Published On Jul 26, 2026, 7.28 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు
- ●Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్
- ●Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!


