Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
Konda Surekha | వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖకు రేవంత్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖకు రేవంత్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. నిన్ననే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన రేవంత్ ప్రభుత్వం.. గవర్నర్ ఆమోదం తెలపగానే.. సచివాలయంలోని 4వ అంతస్తులోని ఆమె చాంబర్‌ను సీఎంవో వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా కొండా సురేఖను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఆమె గన్‌మెన్లను సంబంధిత అధికారులు వెనక్కి పిలిచారు. గన్‌మెన్లను తొలగించడమే కాదు.. ఆమెకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిన్న సాయంత్రం వరకు మంత్రి హోదాలో సురేఖకు ఉన్న 4 4 మంది భద్రతను పూర్తిగా తొలగించారు. ఇప్పటికే అన్యాయంగా తనను కేబినెట్ నుంచి తొలగించారని మండిపడుతున్న సురేఖ.. ఈ నిర్ణయాలతో మరింత ఆగ్రహాంతో ఉన్నారని సమాచారం.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
సెప్టెంబర్ 4, 2026

CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 4, 2026

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి

KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు

CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి



