త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌

అల్లు అర్జున్ రాకాపై పాన్ ఇండియ‌న్ వైడ్‌గా బ‌జ్ నెల‌కొంది. ఈ సినిమా కోసం తెలుగు, త‌మిళం అనే బేధాలు లేకుండా అన్ని భాష‌ల ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నా అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నఈ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సిరి హ‌నుమంతు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఆమె పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. రోమియో జూలియ‌ట్‌ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న సిరి హ‌నుమంతును రాకా అప్‌డేట్ గురించి ఫ్యాన్స్ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది అంటూ ఫ‌న్నీగా బ‌దులిచ్చింది ఈ బిగ్‌బాస్ బ్యూటీ. బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌తో మంచి ఛాన్స్‌ల‌ను ద‌క్కించుకుంటోంది సిరి హ‌నుమంతు. ఈ ఏడాది నారి నారి న‌డుమ మురారి, చెన్నై ల‌వ్‌స్టోరీ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

N

Naresh N

Entertainment | Published On Oct 24, 2026, 8.12 pm IST

Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 1
01/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 2
02/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 3
03/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 4
04/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 5
05/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 6
06/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 7
07/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 8
08/09
Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో  బిగ్‌బాస్ భామ – అప్‌డేట్‌పై ఫ‌న్నీకామెంట్స్‌ - Image 9
09/09

Advertisement